Talk:Hyderabad

Latest comment: 13 years ago by Escr in topic Document finalization

This discussion is for bringing in agenda for improving telugu wikipedia and spreading wikipedia, and other wikimedia among masses, students in particular.

Please add your discussions


Document finalization

Whats this? Escr 16:01, 10 January 2011 (UTC) That was the hyderabad community page of wikipedia, you can collaborate with us but not break the continuity, why do you want to remove the community approaches at hyderabad?Reply
What do you mean?? And I dont know Telugu... Am I allowed?Escr 08:01, 12 January 2011 (UTC)Reply


Anyone pls say me is there any fare to attend this event..??

Hope u respond soon...

Thanks in advance..!! (Pls reply me ...my email:ananthulasrikar yahoo.com

Ochre Media guys,

Why did you guys replace the event planned by Wikipedia Volunteers? Please create a new page for your event. — Veeven 03:49, 12 January 2011 (UTC)Reply

discussion

Discussion that went on in the meeting of Jan 9th 2011

వికీపీడియా దశాబ్ది వేడుకల ప్రణాళిక: 
(క్రింద కొంత మందికి పనులని అప్పగించాం. చూడండి మీ పేరుందేమో. ఒకవేళ మీరు ఏ పనైనా తీసుకోదలిస్తే, ఉత్సాహంగా తెలియజేయండి.) 
వివరాలు స్థూలంగా: 
  - కార్యక్రమం: 
     - వికీపీడియా ప్రస్థానం గురించి చిన్న ప్రసంగం మరియు పదేళ్ళ సందర్భంగా కేకు కోత. 
        - 15 - 20 నిమిషాలు 
        - తెలుగు వికీపీడియాని ఉపయోగించుకోవడం, దానికి తోడ్పడడంపై అవగాహనా సదస్సు. 
        - తెలుగు వికీపీడియా - ఎందుకు, ఏమిటి, ఎలా? (20 నిమిషాలు, ప్రసంగం. 10 నిమిషాలు ప్రశ్నలు-జవాబులు.) 
        - వ్యాసాలను సరిదిద్దడం ఎలా? (20 నిమిషాలు, ప్రత్యక్ష ప్రదర్శన. 10 నిమిషాలు ప్రశ్నలు-జవాబులు.) 
        - వికీపీడియనుల పర్యవేక్షణలో వికీపీడియాలో నేరుగా అతిథుల ప్రయోగాలు (hands-on, 30 నిమిషాలు). 
     - పాల్గొన్నవారికి సీడీల పంపిణీ. (ఈ సీడీ అమ్మకమా ఉచిత పంపిణీనా?)

    - సీడీలోని అంశాలు: 
     - తెలుగు వీకీపీడియా లోని విశేష వ్యాసాలు 
        - వికీపీడియాని ఉపయోగించడంపై వీడియోలు (దృశ్యకాలు) 
        - తెలుగు టైపింగు పనిముట్లు, గట్రా 
        - తేదీ మరియు సమయం: ఆదివారం, జనవరి 23, 2011 - ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. 
  - వేదిక: హనీపాట్ కెరీర్ క్యాంపస్. 
     - కశ్యప్ వాళ్ళ ఆఫీసు. దీన్ని ఉపయోగించుకోడానికి e-తెలుగుకి అనుమతినిచ్చాడు. 

ఏమేం కావాలి/చేయాలి - బాధ్యతల అప్పగింపు:
  - వేదిక, అల్పాహారాలు: బీటెక్స్.కామ్ వాళ్ళు భరిస్తారు. (కశ్యప్) 
  - సరంజామా: 
  - 2 బ్యానర్లు (వీవెన్ డిజైన్ చేస్తాడు, కశ్యప్ ముద్రించి తీసుకొస్తాడు.) 
     - స్టికర్లు (వీవెన్ డిజైన్ చేస్తాడు, కశ్యప్ ముద్రించి తీసుకొస్తాడు.) 
     - సీడీలు 
        - విశేష వ్యాసాలు (వ్యాసాల ఎంపిక: వీవెన్; సీడీ కోసం తయారుచేయడం: రహమనుద్దీన్) 
        - తెవికీ పాఠాలు వీడియోల రూపంలో (రవిచంద్ర, రహమనుద్దీన్ మరియు లినక్స్ ప్రవీణ్) 
        - టైపింగు పనిమట్లు, గట్రా (రహమనుద్దీన్) 
        - కేకు (కశ్యప్?) 
        - వీలైతే, వికీపీడియా 10 చిహ్నం<http://ten.wikipedia.org/wiki/File:10piece-english-L_k.svg>రూపంలో. 
  - ఆహ్వానాలు, పిలుపులు: 
     - జాలంలో: 
        - బ్లాగులు, ట్విట్టర్, ఫేసుబుక్, బజ్ వంటిచోట్ల మనం టపాలు రాస్తాం, రాసినవి మెచ్చుకుంటాం, పంచుకుంటాం. 
        - బొత్తాలు వంటివి వీవెన్ తయారుచేసిస్తాడు. 
     - బయట: రచయితలూ, పాత్రికేయులకు, తెలుగు సంఘాల వారికి. 
        - రచయిలకి (సుజాత గారు, రావు గారు) 
        - నగరంలో ఈనాడు వంటి శీర్షికల్లో వచ్చేలా చూడాలి. (సుజాత గారు, శ్రీనివాస కుమార్ గారు) 
        - (సాక్షి?) ఆదివారం ప్రత్యేక సంచికలో వ్యాసం కోసం శిరీష్ మరియు కశ్యప్ ప్రయత్నిస్తున్నారు. వ్యాసాన్ని శిరీష్ రాస్తారు. 
        - చంద్రలత, వికాసధాత్రి అరుణ వంటి వారికి ముందస్తు సమాచారం వారి రచయిత మిత్రులకి తెలియజెయ్యమని ఇవ్వాలి. 
        - ఇంకా తెలియబరచాల్సిన వారు: రాము గారు, ఇంకెవరైనా? 
        - ఈ కార్యక్రమాన్ని వార్తగా కవర్ చేయడానికి కూడా పాత్రికేయులని పిలవాలి. (సుజాత గారు, శ్రీనివాస కుమార్ గారు, కశ్యప్) 
  - ప్రయోగాలకి సహాయకులు: 
     - రవిచంద్ర, రహమనుద్దీన్, శ్రీనివాసరాజు, శిరీష్, కశ్యప్, ఇంకా తక్కిన మనమందరమూ. 
     - మీకు వికీపీడియా అనుభవం ఉందా? తెలియజేయండి. 

అంచనా వ్యయం: 4,500 నుండి 5,000 రూపాయలు.

Other tasks

  • Documentary finalization
  • Work on pamphlet/FAQ, CDs or any give-aways if possible
  • How can we enable Wiki even on small WAP mobile browsers
  • how about seeking sponsorship from corporates??
Return to "Hyderabad" page.